Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

Power Cut : నేడు విద్యుత్ కోత.. ఇవీ వేళలు..!

Power Cut : నేడు విద్యుత్ కోత.. ఇవీ వేళలు..!

మందమర్రి రూరల్, మానసాక్షి :

మంచిర్యాల జిల్లా మందమర్రి పాలచెట్టు ఏరియాలో 33/11 kv సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు ఏఈ ప్రభాకర్ తెలిపారు. ఆ సబ్ స్టేషన్ పరిధిలోని శంకర్ పల్లి, సండ్రన్ పల్లి, పోన్నారం, వెంకటాపూర్, దుబ్బపల్లి, సారంగపల్లి, చిర్రకుంట, ఆదిల్ పేట్, మొదలగు గ్రామాలకు 28-05-2025 బుధవారం రోజున 33 kv line విద్యుత్ మరమ్మత్తుల కారణంగా ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగును. కావున ప్రజలు సహకరించ గలరని.ఏ. ఈ.ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియజేసారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు లేనట్టేనా..!

  2. Suryapet : పాలిసెట్ లో శ్రీజ కు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్.. అభినందించిన జిల్లా ఎస్పీ..!

  3. Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!

మరిన్ని వార్తలు