Breaking Newsక్రైంతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

TG News : తెలంగాణలో పేలుడు కలకలం.. ఇద్దరికి గాయాలు..!

TG News : తెలంగాణలో పేలుడు కలకలం.. ఇద్దరికి గాయాలు..!

మన సాక్షి, హైదరాబాద్ :

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పెట్రోల్ బంకులో పేలుడు సంభవించింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పెట్రోల్ బంకులో పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

అత్తాపూర్ మెట్రో పిల్లర్ నెంబర్ 136 వద్ద పెట్రోల్ బంకులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాద సంఘటనకు ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకొని మంటలు ఆర్పేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : జ్యోతి హాస్పిటల్ లో మహిళ మృతి.. బంధువుల ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం..!

  2. WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!

  3. Fertilizer : ఎరువుల డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి సీరియస్ వార్నింగ్.. గోదాములలో ఎరువుల నిల్వల తనిఖీ..!

  4. Schools : తెలంగాణలో స్కూళ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తాజా ఉత్తర్వులు జారీ..!

 

మరిన్ని వార్తలు