Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Power Cut : నేడు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ కోత.. ఉదయం 10 గంటల నుంచే.. ఎప్పటివరకంటే..!

Power Cut : నేడు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ కోత.. ఉదయం 10 గంటల నుంచే.. ఎప్పటివరకంటే..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి విద్యుత్ అంతరాయం కలగనున్నది. బంజర హిల్స్ పరిధిలోని పలు ప్రాంతాలలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడిఏ గోపి తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కెవి కమలాపురి కాలనీ, కమలాపురి కాలనీ ఫేస్ వన్, నుంచి త్రీ వరకు, సత్యసాయి నిగమాగం, తన్వీర్ ఆసుపత్రి, మోడల్ హౌస్, టెలిఫోన్ ఎక్స్చేంజి ఫీడర్ల పరిధిలో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కెవి మారుతీ నగర్, పంజాగుట్ట, సాయిబాబా టెంపుల్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

మల్కాజ్గిరి :

మల్కాజ్గిరి లోని ఆనంద్ బాగ్ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని 11 కెవి కృపానంద అపార్ట్మెంట్, ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. వెస్ట్ ఆనంద్ బాగ్, ఏటీఆర్ ఆసుపత్రి, కృప అపార్ట్మెంట్,

11 కేవీ సంతోషిమాత నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2. 30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వినాయక నగర్ బ్లాక్ వన్, బ్లాక్ టు, సంతోష్ మాత నగర్, పూలపల్లి బాలయ్య నగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు.

రామంతపూర్ :

రామంతపూర్ సబ్స్టేషన్ పరిధిలో కామాక్షి పురం, లక్ష్మీనగర్ బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ లావణ్య తెలిపారు. కామాక్షి పురం పీడర్లోని వివేక నగర్ కమ్యూనిటీ హాల్, కామాక్షి పురం, వాసవి నగర్, రామ్ రెడ్డి నగర్ లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు,

లక్ష్మీ నగర్ ఫీడర్ లోని సాయి చిత్ర నగర్ లక్ష్మీ నగర్, మధుర బార్, మెయిన్ రోడ్డు, ల్యాండ్మార్క్ హోటల్, గోకలే నగర్, మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని తెలిపారు.

మౌలాలి :

మౌలాలి పరిధిలో ఉప్పరిగూడ, సంజయ్ గాంధీ నగర్, పార్ధన్ బస్తి, షిరిడి నగర్, రాజనగర్, సిల్వర్ స్ట్రింగ్ అపార్ట్మెంట్, రైల్వే హెచ్డి సర్వీస్ ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు,

గాయత్రి నగర్, మీర్పేట్ ఫీడర్ల పరిధిలో ఓల్డ్ మౌలాలి, చందాబాద్, హ్యాపీ హోమ్స్, అండాల్ నగర్, ఎస్పీ నగర్, పటేల్ నగర్, గ్రీన్ హిల్స్ కాలనీ, గాయత్రి నగర్, మీర్పేట్ తిరుమల నగర్, శ్రీనగర్ కాలనీ ప్రాంతాలలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని మౌలాలి సబ్స్టేషన్ ఏఈ వెంకటరెడ్డి తెలిపారు.

గ్రీన్ ల్యాండ్స్

పరిధిలో గ్రీన్లాండ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని చరణ్ సింగ్ తెలిపారు. 11 కెవి మహాత్మా నగర్, కార్మిక నగర్, విద్యుత్ టవర్ ఫీడర్ల పరిధిలో పలు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ,

అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 11 కెవి పీలి దర్గా, బోరబండ, దివ్య శక్తి అపార్ట్మెంట్, ఆనంద్ బాగ్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.

MOST READ : 

  1. Transfers : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!

  2. Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. యుద్ధం వల్లనేనా..!

  3. Power Cut : రేపు ఆ ప్రాంత ఉప విద్యుత్ కేంద్రంలో విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

  4. Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!

  5. TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు