Breaking Newsక్రైంజాతీయం

Uttarakhand : అలకనంద నదిలో బస్సు బోల్తా.. 10 మంది గల్లంతు..!

Uttarakhand : అలకనంద నదిలో బస్సు బోల్తా.. 10 మంది గల్లంతు..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. అలకనంద నదిలో పర్యాటకుల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది గల్లంతయ్యారు. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ లో రుద్ర ప్రయాగ్ లో గోల్తీర్ ప్రాంతంలో బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు నదిలో పడింది. దాంతో వెంటనే అధికారులు అప్రమత్తమై సహక చర్యలు కూడా చేపట్టారు.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. కాగా మరో 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఉత్తరాఖండ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నందున నది పొంగిపొర్లడంతో సహాయక చర్యలు కూడా ఆటంకం కలుగుతుంది. ప్రమాద సమయంలో బస్సుల 18 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ  వార్తలు కూడా చదవండి : 

  1. ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!

  2. Miryalaguda : పేద విద్యార్థికి ట్రిపుల్ ఐటీలో సీటు.. దాతలు సహకరిస్తేనే జాయినింగ్..!

  3. Fact Check : ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..!

  4. Electricity Bill : విద్యుత్ బిల్లులో 50 శాతం రాయితీ.. అస్సలు మిస్ కావద్దు..!

మరిన్ని వార్తలు