Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం
Vemulapally : ఎమ్మార్పీ దాటి విక్రయిస్తే చర్యలు.. వ్యవసాయాధికారి ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ..!
Vemulapally : ఎమ్మార్పీ దాటి విక్రయిస్తే చర్యలు.. వ్యవసాయాధికారి ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ..!
వేములపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి కిషోర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలను రికార్డులను పరిశీలించారు.
ఎరువులు వివరాలను ఎప్పటికప్పుడు ఈపాస్ మిషన్లో పొందుపరచాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మవద్దని అన్నారు. పురుగుల మందులు ఎరువులు ఎమ్మార్పీ రేట్లకే రైతులకు అందించాలని సూచించారు. ఆయన వెంట ఎరువుల దుకాణ డీలర్ వంగాల వెంకటేష్, ఎరువుల దుకాణ నిర్వాహకులు కోల పాపయ్య, రైతులు ఉన్నారు.
MOST READ :
-
Nizamabad : భీంగల్ నూతన ఎస్ఐ ఎవరో తెలుసా..!
-
Chervugattu : మాస్టర్ ప్లాన్ ప్రకారం చెర్వుగట్టు అభివృద్ధి..!
-
Suryapet : వైద్యుల నిర్లక్ష్యం తొ బాలుడి మృతి.. ఆసుపత్రి పై దాడి..!
-
Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి..!
-
Indiramma Atmiya Bharosa : రైతు కూలీల ఖాతాలలో డబ్బులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. లేటెస్ట్ అప్డేట్..!










