TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్వ్యవసాయం

Paddy Cultivation : వరి నాట్ల హడావిడి.. రైతులు బిజీ బిజీ..!

Paddy Cultivation : వరి నాట్ల హడావిడి.. రైతులు బిజీ బిజీ..!

భీంగల్, మన సాక్షి

నిజామాబాద్ జిల్లా  భీంగల్ మండలంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు సాగు పనులకు అనుకూలించడంతో రైతులు నూతనోత్సాహంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. పలు గ్రామాల్లో రైతులు ఉత్సాహంగా వరి నాట్లు వేస్తున్నారు. మరికొందరు రైతులు తమ పొలాలను దుక్కిదున్ని, నాట్లకు సిద్ధం అవుతున్నారు. ఈ వర్షాలు పంటలకు సానుకూలంగా మారతాయని, మంచి దిగుబడి వస్తుందని రైతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. District SP : సోషల్ మీడియాలో.. ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు..!

  2. Ramasamudram ; మండల ఇంచార్జ్ ఎంపిడిఓ ఎవరంటే..!

  3. Paddy Cultivation : బురద పొలాలు, వరినాట్లు లేవు.. ఇక అంతా పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టడమే.. అది ఎలాగో తెలుసుకుందాం..!

  4. Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

  5. Vemulapally : ఎమ్మార్పీ దాటి విక్రయిస్తే చర్యలు.. వ్యవసాయాధికారి ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ..!

మరిన్ని వార్తలు