Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

Ramasamudram ; మండల ఇంచార్జ్ ఎంపిడిఓ ఎవరంటే..!

Ramasamudram ; మండల ఇంచార్జ్ ఎంపిడిఓ ఎవరంటే..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఇంచార్జ్ ఎంపిడిఓ గా గపూర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ఇక్కడే డిప్యూటీ ఎంపిడిఓ గా విధులు నిర్వహిస్తూ అదననపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎంపిడిఓ గా పనిచేసిన భానుప్రసాద్ సాధారణ బదిలీలో భాగంగా కలకడకు బదిలీ అయ్యారు. ఇంచార్జ్ ఎంపిడిఓ గపూర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యాక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : సిపిఆర్ తో రైతును కాపాడిన 108 సిబ్బంది..!

  2. Penpahad : ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు.. ప్రతి ఇంటికి అవకాశం.!

  3. Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!

  4. Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు