Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nagarjunasagar : నేడు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత.. ముగ్గురు మాత్రులచే ముహూర్తం..!

Nagarjunasagar : నేడు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత.. ముగ్గురు మాత్రులచే ముహూర్తం..!
మన సాక్షి, నాగార్జునసాగర్ :
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేయడం వల్ల సాగర్ జలాశయం వడివడిగా నిండింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఒక నెలరోజుల ముందుగానే సాగర్ జలాశయం నిండింది.
దాంతో నాగార్జునసాగర్ లో 590 అడుగుల నీటిమట్టంకు గాను 585 అడుగుల మీరు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1,50,000 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ వచ్చి చేరుతోంది. దాంతో మంగళవారం సాగర్ ఆరు గేట్లు ఎత్తేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సాగర్ గేట్లు ఎత్తేంఎందుకు ముగ్గురు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ బాబు హాజరుకానున్నారు.
MOST READ :
-
GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!
-
Srisailam : శ్రీశైలం, నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం.. నిండుకుండలా ప్రాజెక్టులు..!
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో సంచలనం.. ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తి ప్రత్యక్షం.. అది ఏంటో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే..!
-
Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!









