Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Srisailam : శ్రీశైలం, నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం.. నిండుకుండలా ప్రాజెక్టులు..!

Srisailam : శ్రీశైలం, నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం.. నిండుకుండలా ప్రాజెక్టులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 1,20,000 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ కృషి చేరుతుంది.

నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు :

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం: 590 అడుగులు. ప్రస్తుతం: 583.90 అడుగులు.

డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం: 312 TMC.. ప్రస్తుతం: 294.2618 TMC.

శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్ ఫ్లో: 1,20,009 క్యూసెక్కులు.

ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో: 35,886 క్యూసెక్కులు.

ప్రధాన జల విద్యుత్తు ఉత్పత్తి: 28,988 క్యూసెక్కులు.

కుడి కాలువ: 511 క్యూసెక్కులు.

ఎడమ కాలువ: 4,287 క్యూసెక్కులు

AMRP హైదరాబాద్ కు తాగునీరు: 1,800 క్యూసెక్కులు.

శ్రీశైలం ప్రాజెక్టు :

శ్రీశైలం జలాశయలో రెండు రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తివేత.

ఇన్ ఫ్లో : 2,23,625 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 1,20,009 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు

ప్రస్తుతం : 882.40 అడుగులు

పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070

ప్రస్తుతం : 201.1205 టీఎంసీలు

కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

 

MOST READ : 

  1. BREAKING NEWS : టాప్ 10 బ్రేకింగ్ న్యూస్.. (28/07/2025)

  2. Treatment : కప్పింగ్ తెరపి హిజామా.. నొప్పుల నివారణకు వినూత్న వైద్యం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

  3. TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!

  4. PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

  5. ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

మరిన్ని వార్తలు