Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద ప్రవాహం.. అవుట్ ఫ్లో 4.83 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద ప్రవాహం.. అవుట్ ఫ్లో 4.83 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, నాగార్జునసాగర్ :
నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద ప్రవాహం వస్తుంది. కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల వల్ల నది ఉప్పొంగుతుంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్ని జలకలతో నిండుకున్నాయి. దాంతో సాగర్ కు భారీ వరద ప్రవాహం చేరుతుంది. సాగర్ చేరుతున్న వరదలకు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 20 గేట్లు పదమూడు అడుగుల, 6 గేట్లు పది అడుగులు మేర పైకి ఎత్తి 4,25,364 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ సమాచారం :
ఇన్ ఫ్లో : 4,83,540 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో : 4,74,360 క్యూసెక్కులు.
ప్రస్తుత నీటి మట్టం : 583.20అడుగులు
పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.
ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ సామర్థ్యం : 292.3444 టీఎంసీలు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450
ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.. ఆకస్మిక తనిఖీలు.. కీలక ఆదేశాలు జారీ..!
-
Job Mela : నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.. జాబ్ మేళా ఎప్పుడంటే..!
-
Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!
-
Aadhaar Cards : ఆధార్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సవరణలకు కేంద్రాల ఏర్పాటు..!
-
Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!









