TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : ఒక్క రోజులోనే ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : ఒక్క రోజులోనే ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

బంగారం ధర అంతు చిక్కకుండా ఆకాశన్నంటుతుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేసే పరిస్థితిలు లేకుండా పోయాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో మహిళలు అందోళన చెందుతున్నారు.

మంగళవారం ఒక్కరోజే తులం బంగారం కు వేల రూపాయలు పెరిగి ఆల్ టైం రికార్డును సృష్టించింది. 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం ధర మంగళవారం ఒక్కరోజే 32,800 పెరిగింది.

24 క్యారెట్స్ ధర :

24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారంకు 3280 రూపాయలు పెరిగి 1,28,680 రూపాయలకు చేరింది.

22 క్యారెట్స్ ధర

22 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములకు మంగళవారం ఒక్కరోజే 30 వేల రూపాయలు పెరిగింది. అదేవిధంగా 10 గ్రాముల తులం బంగారం ధర 3000 రూపాయలు పెరిగి 1,17,950 రూపాయలుగా ఉంది.

పెరిగిన ధరలు తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

MOST READ :

  1. Nalgonda : మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్.. టెండర్లు వేసేవారికి సూచనలు..!

  2. District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!

  3. ఎంత కష్టం వచ్చిందో ఏమో.. కుటుంబం మొత్తం రైలు కిందపడి ఆత్మహత్య..!

  4. District collector : ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!

మరిన్ని వార్తలు