Breaking Newsఉద్యోగంతెలంగాణహైదరాబాద్

TG News : గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!

TG News : గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

సెక్రటేరియట్ లో ఇటీవల గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి (ఏబిసిడిఓ) గా ఎంపికైన 16 మందికి మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించి నియామక పత్రాలు అందజేశారు.

ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారికి తమ నూతన ఉద్యోగ ప్రయాణంలో బీసీ సంక్షేమ శాఖ కి మంచి పేరు తీసుకురావాలని , విధుల్లో నిబద్ధత, నిజాయితీ, పారదర్శకంగా పని చేయాలని సూచించారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి, ఇతర బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Gold Price : మరోసారి గోల్డ్ ధర ఢమాల్.. ఒక్కరోజే భారీగా తగ్గిన ధర..!

  2. New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!

  3. Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

  4. Nimbachalam : నింబాచలానికి బ్రహ్మోత్సవ శోభ.. భక్తుల కొంగు బంగారం లక్ష్మీనారసింహుడు..!

మరిన్ని వార్తలు