Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : భర్త చేతిలో భార్య హతం..!
Suryapet : భర్త చేతిలో భార్య హతం..!
సూర్యాపేట, మన సాక్షి:
భర్త చేతిలో భార్య హత్యకు గరైంది. ఆదివారం అర్ధరాత్రి భార్య కారింగుల పద్మ(40) ను రోకలి బండతో కొట్టి భర్త కారింగుల వెంకన్న గౌడ్ చంపారు. మోతె మండలంలో సిరికొండ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
హత్యచేసిన భర్త వెంకన్న సరాసరి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. బార్య, భర్తల కలహాలే ఈ హత్యకు దారితీసినట్లు స్థానికుల వెల్లడించారు.
MOST READ :
-
UBS అథ్లెటిక్స్ కిడ్స్ కప్ : రెండు లక్షల మందికి పైగా చిన్నారులను కదిలిస్తున్న భారతదేశపు అతిపెద్ద క్రీడా ఉద్యమం..!
-
IBOMMA : ఐ బొమ్మ.. బప్పమ్ టీవీ క్లోజ్..!
-
TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!
-
ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!









