Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : ఎస్ వి మోడల్ స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు..!
మిర్యాలగూడ పట్టణంలోని వాసవి నగర్‌లోని ఎస్.వి. మోడల్ హై స్కూల్ నందు నూతన సంవత్సర వేడుకలు, ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

Miryalaguda : ఎస్ వి మోడల్ స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు..!
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని వాసవి నగర్‌లోని ఎస్.వి. మోడల్ హై స్కూల్ నందు నూతన సంవత్సర వేడుకలు, ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్, డైరెక్టర్ విశాలక్ష్మీ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు , నృత్యాలు, పాటలు, స్కిట్లు ప్రేక్షకులను అలరించాయి. అలాగే ‘నో బ్యాగ్ డే’ సందర్భంగా విద్యార్థులు పుస్తకాల భారం లేకుండా ఆనందంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజు విద్యార్థులలో సృజనాత్మకత, ఆనందం, స్నేహభావం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
MOST READ
-
AP News : ముగ్గురు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!
-
NEW YEAR : న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యాని తిని ఒకరు మృతి, మరో 15 మంది అపస్మారక స్థితిలో..!
-
Nalgonda : సొంత జిల్లాకే కలెక్టర్ గా వచ్చిన బడుగు చంద్రశేఖర్.. ఏ ఊరంటే..!
-
Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!









