SBI : ఎస్బిఐ కస్టమర్లకు రూ.2 లక్షలు ఇస్తుంది.. ఎందుకో తెలుసా..!
డబ్బు ఎవరికైనా అవసరం ఉంటుంది. ఒక్కోసారి అనుకోకుండా అత్యవసర పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో బంధువులను, స్నేహితులను అడగాల్సి వస్తుంది. కానీ వారు సహకారం చేయకపోతే ఇబ్బందులు వస్తాయి.

SBI : ఎస్బిఐ కస్టమర్లకు రూ.2 లక్షలు ఇస్తుంది.. ఎందుకో తెలుసా..!
మనసాక్షి, వెబ్ డిస్క్:
డబ్బు ఎవరికైనా అవసరం ఉంటుంది. ఒక్కోసారి అనుకోకుండా అత్యవసర పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో బంధువులను, స్నేహితులను అడగాల్సి వస్తుంది. కానీ వారు సహకారం చేయకపోతే ఇబ్బందులు వస్తాయి.
అలాంటిది ఎస్బిఐ (SBI) మీకు లోన్ ఆప్షన్ ఇచ్చింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బిఐ మీకు ఆ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఇలాంటి సమస్య ఎదురయ్యే అవకాశం లేదు. ఎస్బిఐ బ్యాంక్ RTXC (రియల్ టైం ఎక్స్ప్రెస్ క్రెడిట్) ఆఫర్ రెండు లక్షల రూపాయలు మాత్రమే కాదు 35 లక్షల రూపాయల వరకు కూడా అందిస్తుంది. మీరు ఎస్బిఐ కస్టమర్లు అయితే రియల్ టైం ఎక్స్ప్రెస్ క్రెడిట్ ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద ఎవరు YONO యాప్ ద్వారా 35 లక్షల వరకు కూడా పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం ఉంది.
దరఖాస్తు ఎలా.?
మీరు మీ మొబైల్ లోనే యోనో యాప్ ని ఉపయోగించి ఈ లోన్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చును. ఆ తర్వాత మీరు మీ ఆధార్ ఓటిపిని ఉపయోగించి ఈ సైన్ చేయాలి. వడ్డీ రేటు రెండు సంవత్సరాల ఎంసిఎల్ఆర్ తో కలిపి లింకు మొత్తం లోన్ కాలానికి నిర్ణయించబడి ఉంటుంది.
దీనిని ఎలా తీసుకోవచ్చును :
ఎస్బిఐ లో ఈ ఆఫర్ లో శాలరీ ఎకౌంటు ఉన్న కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ డిఫెన్స్, కార్పొరేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చును. బ్యాంకు ప్రకారం CIBIL స్కోర్ చెక్ చేయడంతో పాటు అర్హత రుణం ఆమోదంతో సహా అన్ని ప్రక్రియలు డిజిటల్ గా జరుగుతాయి. ప్రతినెల ఆదాయం కనీసం 15 వేల రూపాయలు ఉండాలి. మీ సిబిల్ స్కోర్ 650 లేదా 700 కంటే ఎక్కువగా ఉండాలి.
MOST READ
-
TG News : కొత్త సర్పంచుల ఉత్సాహం.. పల్లెల్లో అభివృద్ధికి బాటలు, కానీ అప్పుడే ఎదురుచూపులు..!
-
Yadadri : యాదాద్రి జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు.. ఆరుగురి అరెస్ట్..!
-
Suryapet : మంచినీళ్లు రాక రెండు నెలలు.. ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ వద్ద మహిళల నిరసన..!
-
TG News : కొత్త వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఇక ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..!









