viralBreaking Newsఆంధ్రప్రదేశ్
Viral : చంకన బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్.. ప్రశంసల జల్లు..!
చంకన బిడ్డని ఎత్తుకొని ఓ మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసల జల్లు కురుస్తుంది.

Viral : చంకన బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్.. ప్రశంసల జల్లు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
చంకన బిడ్డని ఎత్తుకొని ఓ మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసల జల్లు కురుస్తుంది.
వివరాల ప్రకారం.. కాకినాడ – సామర్లకోట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి అంబులెన్స్‌లు సైతం నిలిచిపోయాయి. ఆ సమయంలో రంగంపేట పీఎస్ మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను చేతుల్లో పట్టుకునే ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
డ్యూటీలో లేకపోయినా, అత్యవసర పరిస్థితిని గుర్తించి ఆమె చేసిన కృషికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
MOST READ
-
Municipal Elections : మున్సిపల్ చైర్ పర్సన్స్ రిజర్వేషన్ల ఖరారు.. రాష్ట్రంలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఇవీ..!
-
మొక్కలు నాటిన అందాల రాణి.. మిసెస్ ఇండియా విజేత విజయలక్ష్మి..!
-
Model Schools : మోడల్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..!
-
BIG BREAKING : సూర్యాపేట జిల్లా కారు ప్రమాదంలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు మృతి..!