క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : కోకాపేట్ లో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..!

Hyderabad : కోకాపేట్ లో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

భర్త పై కూరగాయాల కత్తి తో భార్య దాడి చేసి విచక్షణారహితంగా గాయపరచిన సంఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోంది. పోలీసులు వివరాలు ప్రకారం…. అస్సాం కు చెందిన కృష్ణ జ్యోతి బోరా, భారాకా బోరా కోకాపేట్ లో కార్మికులుగా పని చేస్తూ జీవనం‌ సాగిస్తున్నారు.

గురువారం అర్ధరాత్రి భార్యాభర్తలు మధ్య చిన్న విషయంలో గొడవ కగా భర్త ను భార్య కూరగాయాల కత్తి పొడిచి గాయపర్చగా భర్త కేకలు విని లోపలికి వచ్చిన స్థానికులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన భారాత్ బోరా ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు భార్య అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : సైబర్ మోసాల పట్ల పోలీసుల అవగాహణ..!

  2. Red Rice : రెడ్ రైస్ తింటే ఆరోగ్యమేనా.. చాలా మంది ఇష్టపడుతున్నది అందుకేనా.. తెలుసుకుందాం..!

  3. Additional Collector : అదనపు కలెక్టర్ర్ ఆదేశాలు.. ఆ బార్ అండ్ రెస్టారెంట్లకు జరిమానా..!

  4. Clear Tax : ఏఐ ద్వారా 50 వేలమందికి పైగా ప్రాంతీయ భాషల్లో పన్నుల దాఖలు..!

  5. Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!

మరిన్ని వార్తలు