తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..!

Miryalaguda : విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. వీడ్కోలు సమావేశం సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల జీవితం మర్చిపోలేనిదని, ఉపాధ్యాయులు అందరూ ఒకే కుటుంబంలో సభ్యులుగా భావించి విద్యా బోధన చేసినట్లుగా పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యం దిశగా విద్యార్థులు కృషి చేయాలి అన్నారు.

ప్రతి విద్యార్థి పై చదువులకు వెళ్లి ఉన్నత లక్షణాలు చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష తదితరులు పాల్గొన్నారు.

Latest News : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!

  2. Madanapalle : గోవా సీఎం మదిని దోచిన టెర్రకోట బొమ్మలు..!

  3. Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!

  4. Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఏంతంటే..!

  5. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

మరిన్ని వార్తలు