Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా
హృదయ విధారక ఘటన.. తండ్రి మృతి.. పరీక్షకు హాజరైన కుమారుడు..!
తెలంగాణలో హృదయ విధారక సంఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో తండ్రి మృతి చెందినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో బాధను దిగమింగుకొని పదో తరగతి పరీక్షలకు కుమారుడు హాజరయ్యాడు.

హృదయ విధారక ఘటన.. తండ్రి మృతి.. పరీక్షకు హాజరైన కుమారుడు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణలో హృదయ విధారక సంఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో తండ్రి మృతి చెందినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో బాధను దిగమింగుకొని పదో తరగతి పరీక్షలకు కుమారుడు హాజరయ్యాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు లో శుక్రవారం రాత్రి 10 గంటలకు ఉపాధ్యాయుడైన కూరల ఎల్లయ్య గుండెపోటుతో మృతి చెందాడు. కాగా శనివారం 10వ తరగతి పరీక్షలకు ఆయన కుమారుడు హర్షవర్ధన్ హాజరు కావలసి ఉంది. తండ్రి మృతి బాధను దిగమింగుకొని పదవ తరగతి పరీక్షలకు కుమారుడు హర్షవర్ధన్ హాజరయ్యాడు.
MOST READ :









