Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Viral : ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్య.. నవ్వుతూ వీడియో తీసిన సైకో భర్త.. (వీడియో వైరల్)

భర్త కళ్ళ ఎదుట భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి వేసుకోవాల్సింది అలా కాదు ఇలా వేసుకోవాలి అంటూ భర్త నవ్వుతూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Viral : ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్య.. నవ్వుతూ వీడియో తీసిన సైకో భర్త.. (వీడియో వైరల్)

మనసాక్షి, వెబ్ డెస్క్ ;

భర్త కళ్ళ ఎదుట భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి వేసుకోవాల్సింది అలా కాదు ఇలా వేసుకోవాలి అంటూ భర్త నవ్వుతూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బోయినపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వేలో లోకో పైలట్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య కృష్ణవేణి తో కొద్దిరోజులుగా వివాదం జరుగుతున్నట్లు తెలిసింది.

దంపతులు ఇద్దరు గొడవపడగా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునేందుకు భార్య ప్రయత్నం చేసింది. కాగా భార్య ప్రయత్నాన్ని ఆపాల్సిన భర్త నవ్వుతూ ఈ తతంగం వీడియో తీశారు. అంతలోనే ఆమె ఆత్మహత్యకు గురైంది. భర్త వల్లనే తన ఆత్మహత్యకు పాల్పడిందని కృష్ణవేణి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో

 

మరిన్ని వార్తలు