Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Liquor Scam : లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు.. తెలంగాణలో రూ.11 కోట్లు స్వాధీనం..!

Liquor Scam : లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు.. తెలంగాణలో రూ.11 కోట్లు స్వాధీనం..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

ఆంద్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణలో భారీగా నగదు ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో A 40 గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జామున శంషాబాద్ లో సిట్ అధికారులు దాడుల జరిపారు.

ఈ కేసులో A 1 గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలు మేరకు వరుణ్, చాణక్య 12 పెట్టెలో 11 కోట్లు దాచినట్టు అంగీకారం 2024 జూన్ లో ఈ మొత్తం దాచినట్టు అధికారులు పేర్కొన్నారు. శంషాబాద్ మండలం లోని కాచారం గ్రామంలో ఉన్న ఫార్మ్ హౌస్ లో సిట్ అధికారులు దాడుల చేసి ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు.ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ తగల బాల్ రెడ్డి, పేరు మీద ఉన్నట్టు సమాచారం.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ.. వారి కార్డులు కట్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం..!

  3. Sub Collector : కల్లూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!

  4. GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు