Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Suicide : పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య..!

Suicide : పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య..!

దమ్మపేట, మన సాక్షి :

దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(72)అతిగా మద్యం తాగుతున్నాడు. ఆదివారం ఉదయం మద్యానికి డబ్బులు కావాలని భార్యను అడగగా, ఆమె మందలించింది.

దీంతో మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.

ALSO READ : BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

మరిన్ని వార్తలు