Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా

అడవిలో వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి..!

అడవిలో వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి..!

వెంకటాపురం, మన సాక్షి :

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బేస్తగూడెం గ్రామానికి చెందిన గుండారాపు. వెంకటేశ్వర్లు(45)అను వ్యత్తి మూడురోజుల క్రితం బహిర్భూమికి వెళ్ళి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం బహిర్భూమికి వెళ్ళి ఎంతకీ ఇంటికి రాకపోవడం తో ఆందోళన చెందుతున్నారు.

అడవి మార్గన వెళ్తున్న కొంత మంది చూసి కుటుంబ సభ్యులకు తెలియజేయగా విగతజీవిగా ఉన్న వెంకటేశ్వర్లను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్నిపోస్టుమార్టం నిమిత్తం పంపించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

MOST READ : 

  1. Nalgonda : రానున్న వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా కు చర్యలు.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  2. TG News : నాలుగు పథకాలకు ముహూర్తం ఖరారు.. మండలానికి ఒక గ్రామం ఎంపిక..!

  3. Rythu Bharosa : రైతు భరోసా.. ఉద్యోగులకు డిఏ.. ముహూర్తం ఫిక్స్..!

  4. Miryalaguda : ఇటుక బట్టీలపై అధికారుల దాడులు.. యజమానిపై కేసు నమోదు..!

  5. Gold Price : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్.. ఈరోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు