క్రీడలుBreaking Newsజాతీయం

IPL 2025 : 14 ఏళ్లకే ఐపీఎల్ లో చోటు.. ఫస్ట్ బంతికే..!

IPL 2025 : 14 ఏళ్లకే ఐపీఎల్ లో చోటు.. ఫస్ట్ బంతికే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో ఓ కుర్రాడికి 14 ఏళ్లకే చోటు దక్కింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆ కుర్రాడు ఐపీఎల్ మ్యాచ్ లో దిగాడు. మొన్నటి వరకు జరిగిన మ్యాచ్ లో అతన్ని తీసుకోలేదు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగి చరిత్ర సృష్టించాడు.

వివరాల ప్రకారం.. 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ లో చుక్కలు చూపించాడు. అతిపిన్న వయసులో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వైభవ్ తొలి బంతికే సిక్స్ బాదాడు. శార్దూల్ ఠాగూర్ బౌలింగ్ లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు.

అయితే 14 ఏళ్ల వైభవ్ అతిపెద్ద వయస్సు ప్లేయర్ గా మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రయాస్ రాయ్ భర్మన్ పదహారేళ్ళ వయసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున 2019లో బరిలోకి దిగాడు. అదేవిధంగా ముజీబుర్ రెహమాన్ 17 ఏళ్ల వయసులో 2018లో పంజాబ్ తరఫున ఆడాడు. రియన్ పరాగ్ 17 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్ తరఫున 2019లో ఆడాడు.

MOST READ :

  1. Kusthi : బస్తీ మే సవాల్‌.. అట్టహాసంగా కుస్తీ పోటీలు..!

  2. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

  4. Hyderabad : వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ షాక్.. కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే ఇక భారమే..!

మరిన్ని వార్తలు