Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

మంత్రి వివేక్ కు షాక్.. క్యాతనపల్లి మున్సిపల్ పీఠంపై బీఆర్ఎస్..!

తెలంగాణ మంత్రి వివేక్ వెంకట స్వామికి ఎదురు దెబ్బ తగిలింది. క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

మంత్రి వివేక్ కు షాక్.. క్యాతనపల్లి మున్సిపల్ పీఠంపై బీఆర్ఎస్..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ మంత్రి వివేక్ వెంకట స్వామికి ఎదురు దెబ్బ తగిలింది. క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి గోడిసల సంధ్యారాణి, వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీకి చెందిన అభ్యర్థి మిట్టపల్లి సరిత ను ఎన్నుకున్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా వివాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా బీఆర్ఎస్, సిపిఐ సభ్యులు కలిసి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి షాక్ తగిలింది.

MOST READ

మరిన్ని వార్తలు