Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లామహబూబ్‌నగర్

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రం.. తీరా చూస్తే హాజరు కాలేదు, తెలంగాణలో ఎక్కడంటే..!

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తీరా చూస్తే పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థి హాజరు కాలేదు.

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రం.. తీరా చూస్తే హాజరు కాలేదు, తెలంగాణలో ఎక్కడంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తీరా చూస్తే పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థి హాజరు కాలేదు. అది ఎక్కడో తెలుసుకుందాం.. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ బ్రిడ్జి కోర్సు పరీక్ష రాసేందుకు కేవలం ఒకే ఒక్క విద్యార్థి కమ్మరి వరుణ్ సందేశ్ పరీక్ష ఫీజు చెల్లించాడు. అందుకోసం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నాగర్ కర్నూల్ లో ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థి హాజరు కాకపోవడంతో ఖాళీగా పరీక్ష సిబ్బంది అంతా కూర్చున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి : 

మరిన్ని వార్తలు