తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపండుగలుహైదరాబాద్

Nacharam : ముంబై నుండి తెప్పించిన సిద్ధి వినాయకుడి విగ్రహం.. ఘనంగా పూజలు..!

Nacharam : ముంబై నుండి తెప్పించిన సిద్ధి వినాయకుడి విగ్రహం.. ఘనంగా పూజలు..!

నాచారం, మన సాక్షి :

నాచారంలో వినాయక చవితి సందర్భంగా లంబోదరుడు ఘనంగా పూజలు అందుకున్నాడు. నాచారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు
శ్రీరామ్ సత్యనారాయణ ప్రత్యేకించి ముంబై నుండి సిద్ధి వినాయకుడు విగ్రహం తెప్పించి స్వగృహంలో అంగరంగ వైభవంగా విఘ్నేశ్వరుని పూజలు నిర్వహించారు.

లంబోదరని మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి తీరక పూలతో వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలతో అర్చకులు వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలుచే వినాయక మంత్రం జపిస్తూ భక్తిశ్రద్ధలతో శ్రీరామ్ సత్యనారాయణ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి కోసం చేసిన అలంకరణ ఎంతో గాను ఆకట్టుకుంది.

MOST READ : 

  1. Kamareddy : జల దిగ్బంధంలో కామారెడ్డి.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరదలో కొట్టుకపోయిన కార్లు.. (వీడియో)

  2. Amazon : అమెజాన్ స్కాలర్‌షిప్‌తో తెలంగాణ యువతి విజయం.. మరో 500 మందికి ఆర్థిక చేయూత..!

  3. Agricultural Tools : సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు.. దరఖాస్తు ఆహ్వానం..!

  4. Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి..!

మరిన్ని వార్తలు