viralBreaking Newsజాతీయం

Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)

Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)

మన సాక్షి వెబ్ డెస్క్ :

మెట్రో రైల్ లో కూర్చొని ప్రయాణిస్తున్న యువకుడు నిద్రలోకి జారుకున్నాడు. ముందుకు తూగుతూ నిద్రపోతున్నాడు. అయితే సమీపంలో ఉన్న యువతి అది గమనించి ఏం చేసిందంటే.. అనే విషయం ఒకసారి పరిశీలిద్దాం..

అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అయినా కూడా ఈ వీడియో మాత్రం వైరల్ గా అయింది. ఈ వీడియోను కావాలని స్క్రిప్టెడ్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయినా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అయింది. అదేంటంటే..

మెట్రో రైల్ లో ప్రయాణిస్తున్న యువకుడు తూగుతూ నిద్రపోతున్నాడు. పక్కనే నిల్చోని ఉన్న ఓ యువతి అది గమనిస్తుంది. అయితే చివరికి ఆమె ఏం చేసిందంటే.. నిద్రపోతున్న యువకుడి దగ్గరికి వెళ్ళింది. అతడి తలను తనకు ఆనించుకుంటుంది. ఆ తర్వాత అతడి తలపై చేయి పెట్టి నిమృతూ నిద్రపుచ్చుతుంది.

అయితే వెంటనే కళ్ళు తెరిచిన యువకుడు తాను పొరపాటు చేసినట్లుగా గ్రహిస్తాడు. ఆమెకు సారి చెప్పి స్టడీగా కూర్చుంటాడు. చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగానే ఉంటుంది. కానీ వీడియో మాత్రం తెగ వైరల్ అయింది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది.

వీడియో చూడండి

VIRAL VIDEOS :

  1. Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)

  2. Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!

  3. Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!

  4. Viral Video : న్యాయం కోసం స్టేషన్ కు వచ్చిన మహిళ.. గదిలోకి తీసుకెళ్లి పోలీసు అసభ్యకర ప్రవర్తన..!

  5. Viral Video : జాబ్ గురించి మాట్లాడేందుకు యువతిని రూముకు పిలిచాడు.. చెప్పుతో తన్నులు తిన్నాడు.. (వీడియో)

మరిన్ని వార్తలు