క్రైంBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
ACB : కలెక్టరేట్ లో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్..!
ACB : కలెక్టరేట్ లో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్..!
మన సాక్షి, జగిత్యాల :
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు. వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లోని ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రఘు 7 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి ని లంచం ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి నిత్యం వేధింపులకు గురి కావడం వల్ల ఏసీబీని ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
MOST READ :
-
Gold Price : జెడ్ స్పీడులో గోల్డ్.. ఒక్కరోజే రూ.20,200.. తులం ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై శుభవార్త.. ఈ పథకానికి మరిన్ని నిధులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Curd Rice : రోజూ పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!
-
Spinach: ఈ ఆహారం.. బట్టతల బాధితులకు వరం..!









