Breaking Newsక్రైంతెలంగాణసూర్యాపేట జిల్లా
ACB : ఇంటి పర్మిషన్ కోసం లంచం.. ఏసీబీ అధికారులకు చిక్కిన అధికారి..!
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుబండ పంచాధి కార్యదర్శి ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన శుక్రవారం గానుగ బండ గ్రామంలో చోటు చేసుకుంది.

ACB : ఇంటి పర్మిషన్ కోసం లంచం.. ఏసీబీ అధికారులకు చిక్కిన అధికారి..!
తుంగతుర్తి, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుబండ పంచాధి కార్యదర్శి ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన శుక్రవారం గానుగ బండ గ్రామంలో చోటు చేసుకుంది.
తుంగతుర్తి మండలం గానుబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పరిమిషన్ కోసం 6000 లంచం అడుగుతున్నట్లుగా ఫిర్యాదు మేరకు రూ.6వేల లంచం సెక్రెటరీ బర్పటి కృష్ణ ఉదయం 11 గంటలకు సదరు వ్యక్తి డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ముందుగా అతను ఏసీబీ అధికారులను సంప్రదించడంతో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంపై ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డిఎస్పి జగదీష్ చంద్ర తో పాటు అధికారులు. అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం కుక్కడం గ్రామంలో ఇంటి వద్ద ఆఫీసుల్లో సోదాలు జరిపి, కృష్ణను కోర్టులో హాజరు పరుచనున్నట్లు తెలిపారు.
MOST READ
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో కార్యాలయ రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్..!
-
BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!
-
TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!