Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. మిర్యాలగూడ డిటి జావిద్ అరెస్ట్..!

Nalgonda : సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. మిర్యాలగూడ డిటి జావిద్ అరెస్ట్..!

నల్లగొండ, మనసాక్షి :

మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ జావిద్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సివిల్ సప్లై శాఖ సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు బాధితుడు నుండి 70 వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. అయితే జావీద్ గతంలోనే అవినీతి ఆరోపణలపై కలెక్టర్ సస్పెండ్ చేయడంతో ఆయన పరార్ లో ఉన్నాడు.

ఏసీబీ అధికారులు నాలుగు రోజులుగా ఆయన కోసం గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లోని సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ సోదాలు, దాడులు జరిపి అవసరమైన పత్రాలను సేకరించారు. జావిద్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్న ఎసిబి అధికారులు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

  2. Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!

  5. Covid Vaccine Report : కోవిడ్ వ్యాక్సిన్.. గుండెపోటు మరణాలు.. కమిటీ ఏం తేల్చింది..!

  6. Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు