క్రైంBreaking Newsతెలంగాణహైదరాబాద్

ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!

ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ నిర్వహించి టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక ని అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్ పీ శ్రీధర్ మాట్లాడుతూ….. మంచిరేవుల లోని వినోద్ అనే వ్యక్తి కి చెందిన ప్లాట్ ఎల్ ఆర్ ఎస్ క్లియర్ చేయడానికి 5 లక్షలు డిమాండ్ చేయగా మంగళవారం 4 లక్షల రూపాయలు ఇస్తుండగా పట్టుకోవడం జరిగిందని అమౌంట్ ను స్వాధీనం చేసుకొని అధికారిని కోర్టుకు తరలించడం జరిగిందని తెలిపారు.

మనిహరీక ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నామని కేసు నమోదు చేసుకొని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఎవరైనా అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 ను సంప్రదించాలని తెలిపారు. ఈ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు చేపడతామని తెలిపారు.

MOST READ : 

  1. TVS : భారతదేశంలో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్..!

  2. Open School : ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు..!

  3. Urea : యూరియా కోసం క్యూలో పట్టాదారు పాసు పుస్తకాలు.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు..!

  4. District collector : కనికరించని మండల స్థాయి అధికారులు.. నిమిషంలో స్పందించిన కలెక్టర్..!

  5. Yadadri : తాటి చెట్టుపై ప్రమాదం.. ప్రాణాలు తెగించి, గంటన్నర కష్టపడి కాపాడిన తోటి గౌడన్నలు..!

మరిన్ని వార్తలు