Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BIG BREAKING : కెసిఆర్ కాన్వాయ్ లో ప్రమాదం..!

BIG BREAKING : కెసిఆర్ కాన్వాయ్ లో ప్రమాదం..!
మన సాక్షి ,వేములపల్లి :

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కాన్వాయ్ లో బుధవారం ప్రమాదం జరిగింది. ఆయన బస్సు యాత్రను హైదరాబాదులో ప్రారంభించారు. అనంతరం మిర్యాలగూడలో రోడ్ షోకు వెళ్తున్న సందర్భంగా కాన్వాయ్ లో వేములపల్లి సమీపంలో ప్రమాదం సంభవించింది.

ఒక్కసారిగా కాన్వాయ్ లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదు కార్లు ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కానీ వాహనాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. దాంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ : 

Telangana : నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధం.. భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారు..!

మరిన్ని వార్తలు