TG News : జూబ్లీహిల్స్ లో రౌండ్ ల వారీగా కాంగ్రెస్ ఆదిత్యం ఇలా.. ముగిసిన ఏడు రౌండ్ల లెక్కింపు..!

TG News : జూబ్లీహిల్స్ లో రౌండ్ ల వారీగా కాంగ్రెస్ ఆదిత్యం ఇలా.. ముగిసిన ఏడు రౌండ్ల లెక్కింపు..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవ్వా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఊహించని రీతిలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు ఏడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ప్రతి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆదిత్యంలోనే కొనసాగుతున్నారు. దాదాపుగా 25 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందుతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
ఏడవ రౌండ్ ముగిసే సరికి 19,619 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి వెళ్లిపోయారు.
రౌండ్ల వారిగా కాంగ్రెస్ మెజారిటీ వివరాలు :
1. 47
2. 2995
3. 2843
4. 3547
5. 3178
6. 2938
7. 4030
19,619
రౌండ్ల వారీగా ఓట్ల వివరాలను ఎన్నికల కమిషన్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
MOST READ :
-
TG News : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తి.. కాంగ్రెస్ ఆధిక్యం..!
-
TG News : జూబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ముగిసిన ఐదు రౌండ్లు..!
-
Nalgonda : నల్గొండ జిల్లా గువ్వలగుట్ట అడవుల్లో ఉద్రిక్తత.. ఫారెస్ట్ అధికారులపై దాడి..!
-
Nalgonda : వెంకట్ రెడ్డి అన్న.. నాతో ఏం పంచాయితీ ఉంది..? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు..!









