Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా

ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!

ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!

మన సాక్షి, మహబూబాబాద్ :

రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ వ్యవసాయ అధికారి చిక్కారు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం నీలి కుర్తి ఏఈఓ గాడిపల్లి సందీప్ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. రైతు బీమా పథకాన్ని వర్తింప చేయడం కోసం పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాగా ఆ రైతు పదివేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈఓ సందీప్ ను పట్టుకొని అరెస్టు చేశారు.

MOST READ :

  1. TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

  2. Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!

  3. LPG GAS : ఈకేవైసీ చేయకుంటే గ్యాస్ సబ్సిడీలు వర్తించవు.. ఇలా చేసుకోవాలి..!

  4. Jobs : ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఉద్యోగాలు మంజూరు..!

మరిన్ని వార్తలు