Breaking NewsTOP STORIESవైద్యంహైదరాబాద్

Gold Price : రెండు రోజుల తర్వాత మళ్లీ పసిడి పెరిగింది.. తులం ఎంతో తెలుసా..!

Gold Price : రెండు రోజుల తర్వాత మళ్లీ పసిడి పెరిగింది.. తులం ఎంతో తెలుసా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర స్వల్పంగా పెరిగింది. రెండు రోజులు భారీగా తగ్గిన బంగారం ధర మూడో రోజు (నవంబర్ 27) స్వల్పంగా పెరిగింది. మరింత తగ్గుతుందని భావించిన మహిళలకు స్వల్పంగా ధర పెరిగింది. మళ్లీ ధర పెరుగుతుందా..? లేక తగ్గుతుందా..? అని ఆందోళనలో ఉన్నారు.

నవంబర్ 27 (బుధవారం) 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు రూ.2700 పెరిగింది. (నవంబర్ 26) 7,72, 400 రూపాయలు ఉండగా బుధవారం నవంబర్ 27న7,75,100 రూపాయలు ఉంది. 22 క్యారెట్స్ మంగళవారం 7,08, 000 ఉండగా బుధవారం 7,10,500 రూపాయలు గా 2500 రూపాయలు పెరిగింది.

హైదరాబాదులో బుధవారం బంగారం ధరలు :

22 క్యారెట్స్ : 

1 గ్రాము 7105రూపాయలు

8 గ్రాములు 56840 రూపాయలు

10 గ్రాములు 71,050 రూపాయలు

100 గ్రాములు 7,10,500 రూపాయలు

24 క్యారెట్స్ : 

1 గ్రాము 7751 రూపాయలు

8 గ్రాములు 62,008 రూపాయలు

10 గ్రాములు 77, 510 రూపాయలు

100 గ్రాములు 7,75,100 రూపాయలు.

MOST READ : 

మరిన్ని వార్తలు