UPI : ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్స్..!

UPI : ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్స్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి చిన్న కొనుగోలు నుంచి భారీ కొనుగోలు వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్ చేసే వారికి మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) , నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PCI) ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
పేమెంట్స్ మరింత వేగవంతంగా జరిగేందుకు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. అయితే 2025 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి యూపీఐ (UPI) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాటితో ప్రయోజనం ఏంటంటే తెలుసుకుందాం.
కొత్త నిబంధనలో TCC టెక్నికల్ కరెక్షన్ కోడ్ లేదా బెనిఫిషరీ బ్యాంకులు సమర్పించిన రిటర్న్స్ రిక్వెస్ట్ ల ద్వారా లేదా రిజెక్షన్లను హ్యాండిల్ చేయడానికి ఆటోమేటెడ్ సిస్టంను ఎన్పీసీఐ అమలు చేయనుంది. దీని ద్వారా బల్క్ అప్లోడ్ మెథడ్ ద్వారా ప్రాసెస్ చేసిన ట్రాన్జక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత సెటిల్మెంట్ సైకిల్ లో సెటిల్ అవుతుంది. ఈ రూల్ ఫ్రంట్ ఎండ్ డిస్ప్యూట్ రిజర్వేషన్ ఇంటర్ఫేస్ ద్వారా చార్జ్ బ్యాకులకు వర్తించదు.
అమౌంట్ రిఫండ్ లేదా రిసాల్వ్ ఇష్యూ ఛార్జ్ బ్యాక్ వ్యాలీడ్ లేదా అవాయిడ్ చేయాలా.. అని వెరిఫై చేయలేదు దీంతో ఎప్పుడు సమస్య తెలుస్తుంది. బెన్ఫిషరీ బ్యాంక్ రిటర్న్ రిక్వెస్ట్ ఈ కొత్త నిబంధన ద్వారా యూనిఫైడ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ సిస్టంలో అమల్లోకి వస్తుంది. అన్ని బ్యాంకులు తప్పనిసరిగా ఈ అప్డేట్ ను సమీక్షించాలి.









