Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత సంతరించుకుంది. మన దేశంలో కూడా కూరగాయల కొనుగోలు నుంచి టీ, కాఫీ, చాక్లెట్ కొనుగోళ్లతో పాటు లక్షల రూపాయల లావాదేవీల వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ ని ఉపయోగిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటియం, లాంటి థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా క్యూ ఆర్ (QR) కోడ్ స్కాన్ చేయడం చెల్లింపులు చేపడుతున్నారు.

అయితే దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయినా హెచ్డిఎఫ్సి (HDFC) యుపిఐ (UPI) సేవలకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది. సిస్టం నిర్వహణ కారణంగా యూపీఐ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడుతుందని తెలియజేసింది.

అయితే అది ఫిబ్రవరి 8వ తేదీ మూడు గంటల పాటు హెచ్డిఎఫ్సి (HDFC) బ్యాంక్ యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. అంటే శనివారం అర్ధరాత్రి 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 3 గంటల వరకు యూపీఐ సేవలో ననలిచిపోనున్నాయి.

అందుకుగాను డిజిటల్ యూపీఐ సేవల నిలిచిపోనున్నందున బ్యాంక్ అధికారులు కష్టమర్లకు అవసరమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అయితే అర్ధరాత్రి సమయం కావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా జరిగే అవకాశం లేదు.

యూపీఐ సేవలు పెద్ద ఎత్తున విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరస్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. అనధికారిక వెబ్ సైట్, ఈమెయిల్ ద్వారా లావాదేవీలు చేసుకోవద్దని పేర్కొన్నది.

Similar News : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లకు క్రెడిట్ కార్డు లింక్ చేసి వాడుకోవచ్చు.. ఎలా అంటే..!

  3. Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!

  4. Phonepe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇది అస్సలు మిస్ చేసుకోకండి..!

మరిన్ని వార్తలు