తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
Prajavani : ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ..!

Prajavani : ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ..!
నారాయణపేటటౌన్, మనసాక్షి :
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 44 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు సంచిత్ గాంగ్వార్, ఎస్ శ్రీను,ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : ఘనంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవం.. పిహెచ్ డి అవార్డులు, గోల్డ్ మెడల్స్ అందజేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..!
-
Dost : దోస్త్ ద్వారా రేపు డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..!
-
Bullet : బుల్లెట్ బండి పై మంత్రి సీతక్క..!
-
Nalgonda : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త.. ఆయా రంగాల్లో వారికే ప్రాధాన్యత..!
-
Kiledi : వారు మహా కిలేడీ లు..!









