Cast : అయ్యా అధికారులు.. మాది ఏ కులమో చెప్పండి..!
Cast : అయ్యా అధికారులు.. మాది ఏ కులమో చెప్పండి..!
కట్కూర్ సోలమైలు సంబంధించిన కులస్తుల ఆవేదన
బచ్చన్నపేట , మన సాక్షి:
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని వి ఎస్ ఆర్ నగర్ గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు
వివరాల్లోకి వెళితే కనీసం 100 సంవత్సరాల నుండి బెల్ (బెల్ దారి) జాతులకు సంబంధించిన వ్యక్తులు సుమారు 100 కుటుంబాలకు పైగా నివసిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలోమరియు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక వారిని ఎస్టీ కుల సర్టిఫికెట్ ఇచ్చారు. 2018 నుండి బచ్చన్నపేట మండలంలో వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ రాకపోవడం వలన విద్యార్థులు పిల్లలు ఎడ్యుకేషన్ గ్యాడ్జెట్స్ చేసిన విద్యార్థులు ఉద్యోగం సంపాదించుకుందామని సమయంలో క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లై చేసుకో చేసుకున్నారు.
MOST READ :
- Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
- Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
- Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
- Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
బచ్చన్నపేటలో ఈ క్యాస్ట్ లేదు అనడం విడ్డూరమని పాలకులకు మేము ఓట్లు వేసి మా ఓట్లు వారికి అక్కరికొస్తాయి కానీ. మాకు కులం సర్టిఫికెట్ ఇప్పించాలని ఎన్నో ఆఫీసులో కలెక్టర్ ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పెట్టుకున్న స్పందన లేదని అన్నారు.
పాలకులు ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు సర్టిఫికెట్ అందించాలని ఆర్ ఐ కి.వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలోమోతే రామచంద్రం, ఛేహన్ బెహన్, పవర్ శివాజీ, మోతే స్వప్న శారద చిహాన్ మోహిన, మంగ తదితరులు పాల్గొన్నారు









