Kusthi : బస్తీ మే సవాల్.. అట్టహాసంగా కుస్తీ పోటీలు..!
Kusthi : బస్తీ మే సవాల్.. అట్టహాసంగా కుస్తీ పోటీలు..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో అట్టహాసంగా కుస్తీ పోటీలు జరిగాయి. శనివారం శ్రీ సిద్దేశ్వర జాతర ఉత్సవాలు పురష్కరించుకుని గ్రామ పెద్దల ఆలయ చైర్మన్ వెంకన్న సమక్షంలో పోటీలను నిర్వహించారు. మండలంతో పాటు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి మల్లయోధులు పోటీలో తలపడ్డారు. కుస్తీ పోటీలో గెలుపొందిన విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందించారు.
జాతరలో కర్ణాటక కోలాటం
కంగ్టి మండల కేంద్రంలో జరిగిన సిద్దేశ్వర జాతర మహోత్సవంలో కర్ణాటక చెందిన కోలాటం ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. తమ ఆరాధ్య దేవత సిద్దేశ్వర స్వామిపై ఉన్న దైవ భక్తితో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం లోని సుందాళ్ గ్రామానికి చెందిన 20 మంది నీలి సమాజ్ వర్తక, చిరు వ్యాపారులు భక్తి గీతాలను ఆలపిసూ దాదాపు రెండు గంటలకు పైగా కోలాటం నృత్య ప్రదర్శనలు చేశారు. వీరికి స్థానికులు కొందరు పండ్లు, ఫలాలు అందించారు.
MOST READ :
-
Check Post : కర్ణాటక – తెలంగాణ సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టుల ఏర్పాటు..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ షాక్.. కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే ఇక భారమే..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక..!
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!
-
UPI : యూపీఐ లావాదేవీలపై జిఎస్టి విధింపు పై కేంద్రం క్లారిటీ..!










