Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

అత్యధిక మంది ఉపయోగించే మెసేజ్ యాప్ వాట్సాప్. ఇది ఎప్పటికప్పుడు యూజర్స్ ను దృష్టిలో ఉంచుకొని అప్డేట్ చేస్తుంటుంది. ఈ యాప్ ద్వారా మెసేజ్, ఫొటోస్, వీడియోస్, వీడియో కాలింగ్ ఇలాంటివి అనుమతిస్తుంది. వాట్సాప్ యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని అప్డేట్ చేస్తుంది.

అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే మీ స్టేటస్ లాస్ట్ సీన్ ఎవరు చూడాలి.. ఎవరు చూడకూడదు.. అని సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మీ వాట్సాప్ స్టేటస్ ను లాస్ట్ సీన్ ఎవరికి కనిపించకూడదనుకుంటారో వారు చూడలేరు.

ఇలా సెట్ చేసుకోవాలి :

  • మీ వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి.

  • సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి.

  • ఆ తర్వాత ప్రైవసీ అనే ఆప్షన్స్ కనిపిస్తుంది.

  • దానిమీద క్లిక్ చేసి తర్వాత మొదట్లోనే లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి.

  • అలా చేసిన తర్వాత నాలుగు ఆప్షన్స్ కనబడతాయి.

  • వాటిలో మై కాంటాక్ట్ మీద క్లిక్ చేయాలి.

  • ఆ తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది.

  • అక్కడ మీ స్టేటస్ లాస్ట్ సీన్ ఎవరు చూడాలి. ఎవరు చూడకూడదనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చును.

Similar News :

  1. WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్ అదిరిపోయింది.. ఇక లొకేషన్ షేరింగ్..!

  2. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

  3. WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!

  4. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!

  5. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక లవర్స్ సేఫ్..!

మరిన్ని వార్తలు