తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

BhoBharati : భూభారతి సదస్సులు.. రేపటి నుంచి ఏ తేదీలలో ఎక్కడ..!

BhoBharati : భూభారతి సదస్సులు.. రేపటి నుంచి ఏ తేదీలలో ఎక్కడ..!

పెన్ పహాడ్, మన సాక్షి ;

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో మంగళవారం నుండి భూ భారతి సదస్సులు ప్రారంభం అవుతున్నాయని తాసిల్దార్ ధారావత్ లాలు నాయక్ సోమవారం మన సాక్షి ప్రతినిధి కి వివరించారు.

ఆయన మాట్లాడుతూ రెవిన్యూ గ్రామాల వారీగా ఈనెల 3 న మంగళవారం మాచారం, నాగులపహాడ్, 4 న లింగాల, అనాజిపురం, 5 న మహమ్మదాపురం, పొట్లపహాడ్, 6 న ధర్మాపురం, దోస పహాడ్, 9 న భక్తాలపురం, సింగారెడ్డి పాలెం, 10 న గాజుల మల్కాపురం, పెన్ పహాడ్, 11 న చిదెళ్ల , అనంతారం, 12న ధూపహాడ్, నాగులపాటి అన్నారం, గ్రామాలలో భూ భారతి పై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తాసిల్దార్ లాలూ నాయక్ తెలిపినారు.

దీర్ఘకాలం నుంచి రైతులకు సంబంధించిన భూ సమస్యలు, రైతులకు భూమిపై హక్కులను, భద్రపరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం భూ భారతి పేరుతో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ లాలూ నాయక్ తెలిపినారు.

MOST READ : 

  1. CM Revanth Reddy : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

  2. Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!

  3. BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!

  4. Subsidy Seeds : రైతులకు సబ్సిడీపై విత్తనాలు.. సద్వినియోపర్చుకోవాలి..!

మరిన్ని వార్తలు