Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Subsidy Seeds : రైతులకు సబ్సిడీపై విత్తనాలు.. సద్వినియోపర్చుకోవాలి..!

Subsidy Seeds : రైతులకు సబ్సిడీపై విత్తనాలు.. సద్వినియోపర్చుకోవాలి..!

చింతపల్లి, మనసాక్షి :

ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృశ్య మండలంలోని పలు గ్రామాల రైతులకు చింతపల్లి సొసైటీలో పచ్చి రొట్టె, జీలుగా జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ కుమారి పేర్కొన్నారు.

సొసైటీ కి 20 క్వింటాల జీలుగా, 10 క్వింటాల జనుము, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. వీటికి సంబంధించిన రేట్లు ఈ క్రింది విధంగా తెలపబడ్డాయన్నారు. జీలుగ విత్తనాలు 30 కేజీల బ్యాగు సబ్సిడీ పోను 2137 -50 రూపాయలు, జనుము విత్తనాలు 40 కేజీల బ్యాగు సబ్సిడీ పోను,2055 రూపాయలకు అందించినట్లు వారు పేర్కొన్నారు.

ఈ సబ్సిడీ విత్తనాలు మండల కేంద్రంలోని పిఎసిఎస్ సొసైటీలో అందుబాటులో ఉన్నాయి అన్నారు. కావలసిన రైతులు ఆ గ్రామాల్లోని ఏఈఓ లను సంప్రదించాలన్నారు.

MOST READ : 

  1. Milk : దేశంలో పాలను ఎంతమంది డ్రింక్‌గా తీసుకుంటున్నారో తెలుసా.. ఆ నివేదిక ఏం చెప్పింది..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో 118 వాహనాలు, 220 లీటర్ల మద్యం సీజ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి..!

  4. BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

  5. District SP : తెలంగాణలో సంచలనం.. పిల్లల అక్రమ రవాణా 13 మంది ముఠా అరెస్టు..!

మరిన్ని వార్తలు