Breaking Newsజాతీయం
BIG BREAKING : కేజ్రీవాల్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు..!
BIG BREAKING : కేజ్రీవాల్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు..!
మన సాక్షి, డెస్క్ :
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. లిక్కర్ కుంభకోణంలో జైలులో ఉన్న కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భూయన్ ధర్మాసనం తీర్పునిచ్చింది.
మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసులో అరెస్టు చేశారు. ఐదున్నర నెలల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. కేజ్రీవాల్ కు షరతులతో కూడిన బెయిల్ కు మంజూరు చేసింది.
గతంలో ఈడి కేసులో బెయిల్ మంజూరు కాగా ప్రస్తుతం సిబిఐ కేసులో కూడా మెయిల్ మంజూరు అయింది. దాంతో శుక్రవారం సాయంత్రం ఆయన తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
LATEST UPDATE :
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత.. అంత్యక్రియలు ఉండవని ప్రకటించిన సిపిఎం..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!









