Hyderabad : ఐటి కారిడార్ లో బైక్ రేసింగ్.. బైకులు వదిలి పారిపోయిన యువకులు ఎందుకో..?
Hyderabad : ఐటి కారిడార్ లో బైక్ రేసింగ్.. బైకులు వదిలి పారిపోయిన యువకులు ఎందుకో..?
శేరిలింగంపల్లి, మన సాక్షి
టీ హబ్, ఐటి క్యాడర్ , నాలెడ్జ్ సిటీ సత్య బిల్డింగ్ రోడ్ ఏరియాలలో యువత నిత్యం.అర్ధరాత్రి బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై రాయదుర్గం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి మంగళవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ఈ క్రమంలో పోలీసులరాక గమనించిన 4 గురు బైక్ రేసర్లు అక్కడనుంచి పారిపోయారు.
మిగతా 6 మంది బైక్ రేజర్లను అబ్దుల్ మతిన్, చితుకుల సాయికిరణ్. చప్పిడి శరన్, నాయిని భానుచందర్ ఈశ్వర్ కుమార్,కొఠారి కృష్ణ ను అరెస్టు చేసి వారి నుంచి 10 బైక్ లను స్వాధీనం చేసుకొని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ :
Cm Revanth Reddy : తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు వారికి మాత్రమే.. రేవంత్ రెడ్డి నిర్ణయం..!
BREAKING : తెలంగాణలో మహిళ శక్తి క్యాంటీన్లు.. నిర్వహణ మహిళా సంఘాలకే..!









