Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

BREAKING : ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 15 మంది మృతి..!

BREAKING : ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 15 మంది మృతి..!

మన సాక్షి: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి లోయలో ప్రైవేటు బస్సు పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న ఈ బస్సు ఘాట్ రోడ్డులో దూసుకుపోలడంతో ఒక్కసారిగా లోయలోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలం వద్ద ప్రయాణికుల అహంకారాలు మిన్నంటాయి. పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. వీరంతా భద్రాచలంలోని ఆలయ దర్శనం చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని వార్తలు