Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Devarakonda : పాదచారుల పైకి దూసుకెళ్లిన కారు ఒకరి మృతి..!

Devarakonda : పాదచారుల పైకి దూసుకెళ్లిన కారు ఒకరి మృతి..!

దేవరకొండ, మనసాక్షి:

దేవరకొండ లోని మార్కెట్ యార్డ్ దగ్గరలో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న పాధచారుల పైకి కారు దూసుకెల్లడంతో నెమలిపూర్ తండా కు చెందిన వృద్ధురాలు రమావత్ నీరి (70) అక్కడికక్కడే మరణించింది. మరో మహిళ శారదకు గాయాలయ్యాయి. కారులో ఉన్న5 గురు ఆకతాయి యువకులు హైదరాబాద్ నుండి వైజాగ్ కాలనీ కి వెళ్తున్నట్లుగా ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు,మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ALSO READ :

Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!

దేవరకొండ : మహిళ హత్య కేసును చేదించిన పోలీసులు..!

Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!

Nalgonda : బైక్ పై నుంచి కిందపడి దుర్మరణం..!

మరిన్ని వార్తలు