viralBreaking NewsTOP STORIESజాతీయం

Viral Video : భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు.. భార్య చేసిన పనికి షాక్.. (వీడియో)

Viral Video : భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు.. భార్య చేసిన పనికి షాక్.. (వీడియో)

మన సాక్షి వెబ్ డేస్క్ :

ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరా మూడో కన్నుగా మారింది. నేరస్తులను పట్టుకునేందుకు కూడా పోలీసులు సీసీ కెమెరాల పూటేజీలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. పోలీసులు సైతం కాలనీలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు.

అయితే ఓ ఇంట్లో భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా తన భార్య చేసిన నిర్వాకానికి అతడు షాక్ అయ్యాడు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ వ్యక్తి తన ఇంట్లో చోరీలు జరగకుండా ఉండేందుకు గాను సిసి కెమెరాలు ఏర్పాటు చేశాడు. కానీ అతనికి పూటేజీ చూస్తే షాక్ తగిలింది. పని మీద బయటకు వెళ్లిన భర్త కొన్నాళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చాక సీసీ టేజిని ఆయన పరిశీలించాడు. అయితే సీసీ కెమెరాలో ఉన్న దృశ్యాలను చూసి ఆయన షాక్ అయ్యాడు.

తన ఇంట్లో చాలామంది గుర్తుతెలియని యువకులు వస్తూ పోతూ ఉండటం చూసి షాక్ అయ్యాడు. వారందరినీ తన భార్య ఇంట్లోకి ఆహ్వానించడం చూసి మరింత కంగుతిన్నాడు. ఒక్కొక్కరిని ఇంట్లోకి తీసుకెళ్లిన భార్య చాలాసేపటి తర్వాత బయటకి పంపడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. అయితే భద్రత కోసం కెమెరాలు అతడు పెట్టించగా అతని భార్య చేసిన నిర్వాకంతో అవాక్కయ్యాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేటిజెన్లు మాత్రం భార్యనిర్వాకాన్ని బట్టబయలు చేసిన సీసీ కెమెరాలు.., ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు.. అంటూ వివిధ రకాల కామెంట్లు, ఎమోజీలు పెడుతూ కామెంట్ చేస్తున్నారు. మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి.

VIDEO

 

MOST READ : 

మరిన్ని వార్తలు