Breaking Newsక్రైంతెలంగాణనల్గొండ

Miryalaguda : సీసీ కెమెరాలకు పెప్పర్ స్ప్రే కొట్టి SBI ఏటీఎంలో భారీ చోరీ..!

Miryalaguda : సీసీ కెమెరాలకు పెప్పర్ స్ప్రే కొట్టి SBI ఏటీఎంలో భారీ చోరీ..!

దామరచర్ల, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామచర్ల మండలంలో గల (SBI) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు.

గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో ప్రవేశించి సీసీ కెమెరాలపై పెప్పర్ స్ప్రే కొట్టి సుమారుగా 25 నుండి 30 లక్షల రూపాయలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ సిఐ మరియు వాడపల్లి ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు